'హెచ్‌పీ‌వీ వ్యాక్సిన్‌పై అపోహలొద్దు'

'హెచ్‌పీ‌వీ వ్యాక్సిన్‌పై అపోహలొద్దు'

NZB: హెచ్​పీవీ వ్యాక్సిన్​పై అపోహలొద్దని.. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 14 ఏళ్ల అమ్మాయిలకు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అందజేస్తుందని ఈఆర్​ ఫౌండేషన్​ ఛైర్మన్​ ఈరవత్రి రాజశేఖర్​ అన్నారు. ఈ మేరకు పట్టణంలోని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో రూపొందించిన హెచ్​పీవీ వ్యాక్సిన్ కరపత్రాలను ఆయన ఆదివారం ఆవిష్కరించారు.