పిన్నెల్లి సోదరుల కీలక నిర్ణయం..!
PLD: టీడీపీ నేతల జంట హత్య కేసులో నిందితులుగా ఆరోపించబడిన రామకృష్ణారెడ్డి (ఏ6), పిన్నెల్లి వెంకటరామిరెడ్డి (ఏ7) గురువారం మాచర్ల కోర్టులో లొంగిపోనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. రెండు వారాల్లోగా లొంగిపోవాలని సుప్రీం కోర్టు ఇటీవల ఆదేశించిన నేపథ్యంలో, పిన్నెల్లి సోదరులు ఈ నిర్ణయం తీసుకొన్నట్లు సమాచారం. రేపు ఏమి జరుగుతుందో వేచి చూడాలి.