మెడికల్ కాలేజీల కోసం 40 వేల సంతకాలు: కేతిరెడ్డి
ATP: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల ఉద్యమంలో భాగంగా తాడిపత్రి నియోజకవర్గం నుంచి 40 వేల సంతకాల వినతి పత్రాలను జిల్లా వైసీపీ కార్యాలయంకు పంపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు సత్యనారాయణ రెడ్డితో పాటు YCP నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.