'యూరియా సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలి'

KNR: రాబోయే 45 రోజుల పాటు యూరియా సరఫరా పై ప్రత్యేక దృష్టి పెట్టాలని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆదేశించారు. సోమవారం యూరియా కొరత, ఎరువుల లభ్యతపై సీఎస్ శ్రీ రామక్రిష్ణ రావు వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కరీంనగర్ జిల్లా కలెక్టర్ ప్రమేల సత్పతితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.