విద్యార్థుల సదుపాయాలను పరిశీలించిన ఎమ్మెల్యే

విద్యార్థుల సదుపాయాలను పరిశీలించిన ఎమ్మెల్యే

SKLM: నియోజకవర్గంలోని శాస్త్రుల పేట గ్రామంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే పాఠశాల, పరిసరాలు, విద్యార్థుల సౌకర్యాలను సోమవారం స్థానిక ఎమ్మెల్యే గోండు శంకర్ ఆకస్మికంగా పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి విద్యార్థులకు అందుతున్న సదుపాయాలను ఆయన పరిశీలించారు.