ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులు

ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులు

BDK: మణుగూరు పట్టణంలో పూల మార్కెట్ ఏరియా వద్ద సోమవారం రాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరంగా చేపట్టారు. ఈ తనిఖీలో సీఐ నాగబాబు పాల్గొని బ్రీతింగ్ ఎనలైజర్ ద్వారా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేశారు. వాహనదారులు మద్యం సేవించి వాహనాలను నడపకుండా రోడ్డు భద్రత నియమాలను పాటించాలని సూచించారు.