VIDEO: బీఆర్‌ఎస్ పుస్తక ప్రచార ఉత్సవం

VIDEO: బీఆర్‌ఎస్ పుస్తక ప్రచార ఉత్సవం

KMM: కల్లూరు మండలం చెన్నూరు గ్రామంలో ఈ నెల 17న జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ నాయకులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను పుస్తకాల రూపంలో ఓటర్లకు వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.