సెప్టెంబర్ 12: చరిత్రలో ఈరోజు

1925: ఆకాశవాణి తొలి మహిళా న్యూస్ రీడర్ జోలెపాళ్యం మంగమ్మ జననం
1943: ఆధునిక తెలుగు నిఘంటుకర్త రవ్వా శ్రీహరి జననం
1967: నటి అక్కినేని అమల జననం
2009: హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్ మరణం
2009: BCCI మాజీ అధ్యక్షుడు రాజ్‌సింగ్ దుంగార్పూర్ మరణం
2010: గాయని స్వర్ణలత మరణం
✦ జాతీయ వీడియో గేమ్‌ల దినోత్సవం