దోపిడీకి వ్యతిరేకంగా ధర్నా పోస్టర్ విడుదల
JGL: ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీకి వ్యతిరేకంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 26న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద నిర్వహించనున్నారు. ధర్నాకు సంబంధించిన పోస్టర్‌ను తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షులు సాయినీ పాపయ్య విడుదల చేశారు. జిల్లాలోని ప్రజలు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.