VIDEO: నమిలిగొండలో సంక్రాంతి ముగ్గుల పోటీ

VIDEO: నమిలిగొండలో సంక్రాంతి ముగ్గుల పోటీ

JN: ఘనపూర్ మండలం నమిలిగొండలో అన్నదమ్ములు పురమాని పౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. సుమారు 35 మంది మహిళలు వివిధ డిజైన్లలో ముగ్గులు వేసి ఆకట్టుకున్నారు. పోటీల్లో మొదటి నుండి ఐదవ స్థానాల వరకు బహుమతులు అందజేశారు.