VIDEO: లింగంపల్లి ఎల్లమ్మ జాతరకు భక్తుల రద్దీ

VIDEO: లింగంపల్లి ఎల్లమ్మ జాతరకు భక్తుల రద్దీ

NRPT: నారాయణపేట మండల కేంద్రంలోని లింగంపల్లి ఎల్లమ్మ జాతరకు చివరి మంగళవారం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. పరిసర గ్రామాల నుంచి వచ్చిన భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు బోనాలు సమర్పించి అమ్మవారికి నైవేద్యాలు అర్పిస్తూ.. మొక్కులు తీర్చుకున్నారు. జాతర సందర్భంగా నారాయణపేటలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.