తుమ్మడంలో ఏకగ్రీవ సర్పంచ్ ఉంటే వెేగంగా అభివృద్ధి
NLG: తుమ్మడంలో మొదలైన రాజకీయ చర్చలు. కాంగ్రెస్, TRS పార్టీలు గ్రామ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ప్రజలల్లో ఇప్పటి వరకు మంచి పేరు ఉన్న ప్రజానాయకుడుని బరిలో దింపేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే గ్రామంలోని ప్రజలు ఏకగ్రీవంగా సర్పంచ్‌ను నిలబెడితే త్వరగా అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఇలా జరిగితే గ్రామంలోని ప్రజలు ఒకే తాటిపై నిలబడినట్లు ఉంటుదన్నారు.