శరవేగంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం

శరవేగంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం

మేడ్చల్: మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జి శరవేగంగా నిర్వహిస్తున్నట్లుగా రైల్వే ఇంజనీర్ల బృందం తెలిపింది. రాబోయే 50 సంవత్సరాల అంచనాలను పరిగణలోకి తీసుకుని, సుమారు 11 మీటర్ల వెడల్పులో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొంది. అనేక రైల్వే స్టేషన్లో మౌలిక వసతుల కల్పన పై అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు.