భీమేశ్వరాలయంలో భక్తుల రద్దీ

భీమేశ్వరాలయంలో భక్తుల రద్దీ

SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి అనుబంధ దేవాలయమైన భీమన్న గుడిలో శుక్రవారం భక్తుల సందడి మొదలైంది. రాజన్నకు ఇష్టమైన కోడె మొక్కులను భక్తులు చెల్లిస్తున్నారు. అర్చక స్వాములు, వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. కాగా, భక్తులు రాజన్న ఆలయంలో ఎల్ఈడీ స్క్రీన్‌లో దర్శించుకుంటున్నారు.