అహల్య బాయి త్రిశతాబ్ది జయంతి ఉత్సవాలు!

W.G: ఉండి మండలం పాందువ్వలో అహల్య బాయి హోల్కర్ త్రిశతాబ్ది జయంతి ఉత్సవాలలో భాగంగా కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు తోట గంగరాజు ప్రధాన వక్తగా ఆమె జీవిత చరిత్ర గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కోరా రామ్మూర్తి, అల్లూరి సాయి రాజు, ఇంజేటి వెంకటేశ్వర్లు, లక్మి పార్వతీ, విక్రమ్, బలరామ రాజు పాల్గొన్నారు.