సన్న బియ్యం పక్కదారి పట్టనట్టే!

సన్న బియ్యం పక్కదారి పట్టనట్టే!

NLG: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం తీపికబురు అందించింది. APRIL 1వ తేదీ నుంచి రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఇన్నాళ్లు దొడ్డుబియ్యం పేదలకు పంపిణీ చేయడం వల్ల కేవలం 40%మంది మాత్రమే తినడానికి ఉపయోగించేవారు. మిగతా బియ్యం పక్కదారి పట్టేది. ఇప్పుడు సన్నబియ్యం పంపిణీతో 100% ఆహారానికి ఉపయోగించే అవకాశం ఉంది.