నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ డ్రైవర్

BPT: అద్దంకిలో ఆర్టీసీ బస్టాండ్‌లో హైదరాబాదు నుంచి ఒంగోలు వెళుతున్న బస్సులో సుబ్రహ్మణ్యం అనే ప్రయాణికుడు బంగారం పోగొట్టుకున్నాడు. ఈ సందర్భంగా బస్సులో పోగొట్టుకున్న బంగారాన్ని డ్రైవర్ గంగాధర్ డిపో మేనేజర్ రామ్మోహన్ రావు సమక్షంలో బాధితుడికి అందజేశారు. ఈ సందర్భంగా నిజాయితీని చాటుకున్న డ్రైవర్‌ను ఆర్టీసీ ఉద్యోగులు అభినందించారు.