'స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు తరలిరావాలి'

'స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు తరలిరావాలి'

AKP: సీఎం చంద్రబాబు ఈనెల 23న నక్కపల్లిలో ఆర్సెలాల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్నట్లు ఎలమంచిలి టీడీపీ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం రాంబిల్లి మండలం లాలం కోడూరులో పార్టీ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు. శంకుస్థాపన కార్యక్రమానికి భారీ స్థాయిలో కార్యకర్తలు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.