IPLలో రోహిత్ బెస్ట్ కెప్టెన్: పాటీదార్

IPLలో రోహిత్ బెస్ట్ కెప్టెన్: పాటీదార్

IPLలో 2025 కప్ అందుకోవడం తనకు మధుర క్షణమని RCB కెప్టెన్ రజత్ పాటీదార్ పేర్కొన్నాడు. క్రిక్‌బజ్ ఇంటర్వ్యూలో.. తనకు బెస్ట్ బ్యాటర్-కోహ్లీ, బెస్ట్ కెప్టెన్ రోహిత్ అని బదులిచ్చాడు. అలాగే కోహ్లీ కవర్ డ్రైవ్ ఇష్టమని, డెత్ ఓవర్స్ వేయడంలో బుమ్రా బెస్ట్ అని చెప్పుకొచ్చాడు. కాగా సీజన్ ఓపెనర్‌లో SRHని చిత్తు చేసిన RCB.. ఈ నెల 11న తన తర్వాతి మ్యాచ్‌లో CSKతో తలపడనుంది.