భర్తను చంపి కిచెన్‌లో పాతిపెట్టిన మహిళ
అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చింది ఓ మహిళ. UP సర్ఖేజ్‌లో ఏడాది క్రితం జరిగిన ఈ ఘటనను తాజాగా పోలీసులు ఛేదించారు. నిందితురాలు రూబీ భర్త సమీర్(35) బాడీని ఇంటి కిచెన్‌లోనే పాతిపెట్టి ఏడాదిపాటుగా ప్రియుడు ఇమ్రాన్‌తో కలిసి అదే ఇంట్లో ఉంటోంది. అనుమానం వచ్చి పోలీసులు విచారించగా..ఇమ్రాన్ ఒప్పుకోవడం విషయం వెలుగులోకి వచ్చింది.