VIDEO: 'బీసీ మహా ధర్నాను విజయవంతం చేయాలి'
NRML: బీసీల 42 శాతం రిజర్వేషన్ సాధన కొరకు శుక్రవారం హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ జిల్లా బాధ్యులు రవీందర్ గురువారం ప్రకటనలో తెలిపారు. నిర్మల్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. డాక్టర్ విశాల్, జస్టిస్ ఈశ్వర్య గౌడ్ తదితరులు ఈ ధర్నాకు హాజరవుతున్నారని తెలిపారు.