'ఐకమత్యంతో ఉంటూ అభివృద్ధికి కృషి చేయాలి'
NZB: ఆర్మూర్ మున్సిపల్‌లో గెలిచిన కౌన్సిలర్లు అందరూ ఐకమత్యంతో ఉంటూ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. పట్టణంలోని రైతు వేదికలో సోమవారం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ , రంజన్ గిఫ్ట్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కేవలం భారతదేశంలో మాత్రమే అన్ని వర్గాల వారు భయం లేకుండా రక్షణ వ్యవస్థలో సంతోషంగా ఉన్నారని అన్నారు.