'రైతులు పంటల బీమా చేయించుకోవాలి'

'రైతులు పంటల బీమా చేయించుకోవాలి'

AKP: రైతులు పంటల బీమా చేయించుకుంటే పంట నష్టం జరిగితే పరిహారం పొందవచ్చునని రాంబిల్లి ఏవో సుమంత సూచించారు. మంగళవారం కుమ్మరాపల్లి, మురకాడలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. పంటల బీమాకు రైతు సేవా కేంద్రాల్లో వ్యవసాయ సిబ్బందిని సంప్రదించాలన్నారు. రబీలో సాగు చేసేందుకు అపరాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నారు.