ఓపెన్ జిమ్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే
VKB: పరిగి పట్టణం 5వ వార్డులోని తిరుమల కాలనిలో పార్కు స్థలంలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన చిల్డ్రన్ ప్లే గ్రౌండ్ & ఓపెన్ జిమ్‌ను ఏర్పాటు చేశారు. దీనిని ఇవాళ పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టీ.రామ్మోహన్ రెడ్డి స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పారీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.