కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @ 9PM
★ కోప్పెర్‌లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన MLA కాగిత కృష్ణ ప్రసాద్
★ చల్లపల్లి డంపింగ్ యార్డును పరిశీలించిన రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ కృష్ణయ్య
★ మచిలీపట్నంలో మీడియా సమావేశం నిర్వహించిన మంత్రులు కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథి
★ గన్నవరం చేరుకున్న కేంద్ర పంట నష్ట అంచనా బృందం