మాజీ మంత్రి ఎర్రబెల్లి హౌస్ అరెస్ట్

మాజీ మంత్రి ఎర్రబెల్లి హౌస్ అరెస్ట్

TG: ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హన్మకొండ రాంనగర్‌లోని ఆయన నివాసం నుంచి శంకర్ గౌడ్‌కి నివాళులు అర్పించటానికి బయలుదేరగా పోలీసులు ఆయనను గృహ నిర్బంధం చేశారు. పోలీసులు, ప్రభుత్వ వైఖరిపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు.