కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ కరీంనగర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఏవోగా రాజగోపాల్ బాధ్యతలు
★ మానకొండూరు మండలంలో లారీ ఢీకొని యువకుడు మృతి
★ LMD కాలనీ వెంకన్న ఆలయంలో భారీ చోరీ.. 10 లక్షల విలువ గల ఆభరణాలు అపహరణ
★ అసెంబ్లీ ముట్టడి కారణంగా నేడు జిల్లా వ్యాప్తంగా పంచాయతీ కార్మికుల ముందస్తు అరెస్టు