గ్రూప్ -II పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 అమలు

WGL: పోలీస్ కమిషనరేట్ జిల్లా పరిధిలో డిసెంబర్ 15 నుండి 16 వరకు జరిగే గ్రూప్-II పరీక్షల నేపథ్యంలో అయా పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 యాక్ట్ -2023 అమలులో ఉంటుందని సీపీ శుక్రవారం తెలిపారు. ఈ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు శనివారం నుండి రెండు రోజుల పాటు గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించ బడే పరీక్షా కేంద్రాలలో వద్ద అంక్షలు అమలులో ఉంటుందన్నారు.