విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌కు రక్షణ వలయం కరువు

విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌కు రక్షణ వలయం కరువు

SRPT: నడిగూడెం నుంచి చాకిరాల గ్రామానికి వెళ్లే రహదారిలో ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ రక్షణ వలయం కరువైంది. దీంతో అటుగా వెళ్లే వాహనదారులు మరియు స్థానిక రైతులు ఎప్పుడూ ఏ ప్రమాదం జరుగుతుందోనని భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానిక రైతులు కోరుతున్నారు.