VIDEO: రెండు రోజుల్లో దేవస్థానానికి నూతన ట్రస్ట్ బోర్డు

VIDEO: రెండు రోజుల్లో దేవస్థానానికి నూతన ట్రస్ట్ బోర్డు

VSP: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం నూతన ట్రస్ట్ బోర్డు ఏర్పాటు ప్రక్రియ తుది దశకు చేరుకుంది. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వివరాల ప్రకారం..బోర్డు సభ్యుల ఎంపిక దాదాపు ఖరారైందన్నారు. రాబోయే రెండు రోజుల్లో అధికారిక జాబితా విడుదలయ్యే అవకాశం ఉందన్నారు. ఈసారి IAS అధికారులకు 'ఎక్స్‌ఆఫీషియో' సభ్యులుగా అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.