వాలంటీర్లపై దాడి చేసిన వ్యక్తులకు జైలుశిక్ష

వాలంటీర్లపై దాడి చేసిన వ్యక్తులకు జైలుశిక్ష

VZM: 2020 రావాడ గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేస్తుండగా డి.భాను, ఎల్.కోటారావు, కృష్ణవేణి లక్ష్మీలపై అదే గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు దౌర్జన్యం చేశారు. వాలంటీర్లు ఇచ్చిన పిర్యాదు మేరకు అప్పటి జామి ఎస్సై లోవరాజు కేసు నమోదు చేశారు. ఎస్.కోట కోర్టులో ప్రవేశపెట్టగా దాడి చేసిన వారిపై15 రోజులు జైలుశిక్ష, రూ.1000 జరిమానా విధించినట్లు చెప్పారు.