'పత్తి మార్కెట్లో సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేయాలి'

'పత్తి మార్కెట్లో సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేయాలి'

KMM: పత్తి మార్కెట్‌లో CCI కేంద్రాలను ఏర్పాటు చేయాలని, నిబంధనలు ఎత్తివేసి పత్తి కొనుగోలు చేయాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు డిమాండ్ చేశారు. సోమవారం ఖమ్మం పత్తి యార్డును సందర్శించి కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. ఒకవైపు వర్షాలకు పత్తి పంట దెబ్బతిని దిగుబడి తగ్గిపోగా మరో వైపు సీసీఐ కఠిన నిబంధనలు పెట్టి పత్తి కొనడం లేదని విమర్శించారు.