ఎన్నికల సామాగ్రి కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

ఎన్నికల సామాగ్రి కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

SDPT: బెజ్జంకి మండల కేంద్రంలోని సత్యసాయి గురుకుల విద్యానికేతన్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ హైమావతి పరిశీలించారు. ఎన్నికల విధులకు నియమితులైన అధికారులు తప్పనిసరిగా రిపోర్ట్ చేయాలని, గైర్హాజరైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.