'స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి'
NDL: ఓర్వకల్లు మండలం బ్రాహ్మణపల్లె, తిప్పాయపల్లె, శకునాల గ్రామాల్లోని రిలయన్స్ బేవరేజెస్ క్యాంపా కోలా కంపెనీని వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి, వారికి ప్రాధాన్యత ఇవ్వాలని కంపెనీ అధికారులకు సూచించారు.