టీమిండియాకు షాక్.. అక్షర్‌ ఔట్‌

టీమిండియాకు షాక్.. అక్షర్‌ ఔట్‌

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కి సంబంధించి ఆల్‌రౌండర్‌ అక్షర్ పటేల్ జట్టుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో షహబాజ్ అహ్మద్ జట్టులోకి వచ్చాడు. అనారోగ్యం వల్ల అతడు ఈ సిరీస్ నుంచి వైదొలిగినట్లు BCCI ప్రకటించింది. ఇప్పటికే ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు జరిగాయి. భారత్ 2-1 తేడాతో ఆధిక్యంలో ఉంది.