VIDEO: డంపింగ్ యార్డ్‌తో ఇబ్బంది... తొలగించాలని డిమాండ్
NLG: చిట్యాల పురపాలిక పరిధిలో 1వ వార్డు శివనేనిగూడెం సమీపంలో గల డంపింగ్ యార్డ్ వల్ల ఇబ్బంది పడుతున్నామని ప్రజలు తెలిపారు. చెత్తను కాల్చడం వల్ల పొగ వ్యాపించి తాము అనారోగ్యానికి గురవుతున్నామన్నారు. ఇక్కడి నుంచి డంపింగ్ యార్డ్‌ను వెంటనే తొలగించాలని మున్సిపల్ అధికారులకు విజ్ఞప్తి చేశామని తెలిపారు.