తుడిచెర్లలో ఎడ్ల ప్రారంభించిన ఎమ్మెల్యే జయసూర్య

NDL: జూపాడుబంగ్లా మండలం తుడిచెర్ల గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి ఎడ్ల పోటీలకు అతిథిగా ఎమ్మెల్యే జై సూర్య హాజరై ప్రారంభించారు. వివిధ ప్రాంతాల ఎడ్లు పోటీలు పాల్గొనగా చూడటానికి గ్రామ ప్రజలు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ శెట్టి మోహన్ రెడ్డి, సర్పంచ్ మద్దిలేటి రాముడు, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.