ఎమ్మెల్యేను కలిసిన ఐఎంఏ నూతన కార్యవర్గం
NZB: రూరల్ క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డిని ఐఎంఏ(ఇండియన్ మెడికల్ అసోసియేషన్) నూతన కార్యవర్గం మర్యాదపూర్వకంగా కలిసి, సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వైద్య వృత్తి ఎంతో ఉన్నతమైనదని, రోగులను కాపాడే సందర్భంలో డాక్టర్లు ఎంతో కృషి చేస్తారని పేర్కన్నారు.