VIDEO: క్రికెట్ ఆడిన జాయింట్ కలెక్టర్

VIDEO: క్రికెట్ ఆడిన జాయింట్ కలెక్టర్

GNTR: జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ సరదాగా క్రికెట్ ఆడారు. గుంటూరు పిచుకలగుంట మైదానంలో జరుగుతున్న విభిన్న ప్రతిభావంతుల క్రికెట్ టోర్నమెంట్‌లో ఆడి అందరినీ అలరించారు. నిరంతరం ప్రజల కోసం పని చేస్తూనే శుక్రవారం ముఖ్యఅతిథిగా టోర్నమెంట్‌కు హాజరై కొద్దిసేపు బ్యాటింగ్ చేసి సందడి చేశారు.