తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలు తనిఖీ

తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలు తనిఖీ

SKLM: టెక్కలి మండలం స్థానిక జిల్లా హాస్పిటల్ ఆవరణంలో ఉన్న తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను డీసీ కొండల ముకుంద రావు శనివారం తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా వాహనంలో ఉన్న రికార్డులను పరిశీలించారు. అలాగే నెలవారీ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వేసవికాలంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 102 పైలట్లు రాజేశ్వరరావు, దశరథ పాల్గొన్నారు.