VIDEO: యూరియా కోసం రైతుల పడిగాపులు

VIDEO: యూరియా కోసం రైతుల పడిగాపులు

WGL: నర్సంపేట మండలం ముగ్దుంపురంలో యూరియా కోసం రైతులు మంగళవారం తెల్లవారుజామున నుంచే పడిగాపులు కాస్తున్నారు. టోకెన్లు ఇస్తామని అధికారులు చెప్పడంతో చలిలోనే రైతులు పెద్ద సంఖ్యలో వచ్చి ఎదురు చూశారు. ఈ క్రమంలో వృద్ధులు, మహిళలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని వ్యవసాయ అధికారులు తెలిపారు. రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు.