VIDEO: దేవాలయాల్ని నిర్మిస్తాం: సరిత

VIDEO: దేవాలయాల్ని నిర్మిస్తాం: సరిత

GDWL: ధరూర్ మండలం రేవులపల్లి గ్రామంలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ సరిత మంగళవారం ప్రచారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. గ్రామంలోని స్కూల్, శివాలయం నిర్మాణం, ఊర్ల ద్యావర్లు, ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తానని ఆమె ప్రజలకు హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలను ప్రజలు వినియోగించుకోవాలన్నారు.