తిరుమలలో ఆ వాహనాలకు నో ఎంట్రీ

తిరుమలలో ఆ వాహనాలకు నో ఎంట్రీ

చిత్తూరు: తిరుమల ఘాట్ రోడ్డులో ఇటీవల వరుస ప్రమాదాలు జరిగాయి. ఫిట్‌నెస్ లేని వాహనాలతోనే యాక్సిడెంట్లు జరుగుతున్నాయని అధికారులు గుర్తించి తనిఖీలు ముమ్మరం చేశారు. కండీషన్ లేకపోవడం, తీవ్రమైన పొగ వెదజల్లే వాహనాలను అనుమతించడం లేదు. నిన్న ఒక్కరోజే అధికారులు తనిఖీలు చేసి 25 వాహనాల నుంచి పొగ రావడంతో ఘాట్‌లోకి అనుమతించలేదు.