స్వాతంత్య్ర వేడుకలకు..మంత్రి పొంగులేటి

స్వాతంత్య్ర వేడుకలకు..మంత్రి పొంగులేటి

WGL: జిల్లా కేంద్రంలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రానున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు బుధవారం జారీ చేసిన ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఈ నెల 15న ఉదయం 9.30 గంటలకు మంత్రి పొంగులేటి జాతీయ జెండాను ఎగురవేసి, పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారని వెల్లడించారు.