VIDEO: 'అబ్దుల్ కలాం ఆశయాలను సాధించాలి'

WNP: మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలాం ఆశయాలను సాధించాలని ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో అబ్దుల్ కలాం వర్ధంతిని నిర్వహించారు. చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించి ఆయన మాట్లాడుతూ.. అత్యున్నత స్థానానికి ఎదిగిన నిరాడంబర జీవితం గడిపారని కొనియాడారు. చీర్ల చందర్, సత్యం సాగర్, వెంకటేశ్, రమేశ్, పాల్గొన్నారు.