మిర్యాలగూడలో ఆశా వర్కర్స్ నిరసన

మిర్యాలగూడలో ఆశా వర్కర్స్ నిరసన

NLG: ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా వారిపై అక్రమ అరెస్టులకు పాల్పడుతున్న ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ, సీఐటీయు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మిర్యాలగూడలో ర్యాలీ మరియు నిరసన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమాజ ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న ఆశా వర్కర్లను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం అన్యాయమని పేర్కొన్నారు.