VIDEO: పత్తికొండ బీజేపీ ఎస్టీ అధ్యక్షుడిగా నాయక్
KRNL: పత్తికొండ మండల బీజేపీ ఎస్టీ అధ్యక్షుడిగా హరీశ్ నాయక్‌ను జిల్లా నాయకత్వం నియమించింది. నియామక ఉత్తర్వులను జిల్లా సీనియర్ నాయకుడు శ్రీనివాస్ ఆచారి కార్యాలయంలో ఇవాళ అందజేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని నాయక్ పేర్కొన్నారు. కార్యక్రమంలో బ్రహ్మయ్య, గోవర్ధన్, మల్లికార్జున, రామాంజనేయులు, వీరేశ్ తదితరులు పాల్గొన్నారు.