కమలాపురం పంచాయతీలో అవినీతి..?

కమలాపురం పంచాయతీలో అవినీతి..?

KDP: కమలాపురం నగర పంచాయతీలో విధులు నిర్వహిస్తున ఓ ఉద్యోగి అవినీతికి పాల్పడుతున్నారని ప్రజలు ఫిర్యాదు చేస్తున్నట్టుగా ఉన్న మెసేజ్‌ను ఓ కౌన్సిలర్ పలు వాట్సప్ గ్రూపుల్లో ‘X’లో వివరాలతో సహా పోస్టు చేశారు. ఈ వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల కౌన్సిల్ సమావేశంలో ఆ ఉద్యోగిపై కౌన్సిలర్ ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది.