బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆర్డీఓ

బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆర్డీఓ

NRPT: జాజాపూర్ గ్రామంలో శుక్రవారం జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ఆర్డీఓ రామచందర్ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, రెండు జతల యూనిఫాం, మధ్యాహ్న భోజనం అందుతుందని, ఉచితంగా పాఠ్యపుస్తకాలు ఇస్తారని చెప్పారు. బడిబాట కార్యక్రమం ప్రతిజ్ఞ చేయించారు. ఉపాధ్యాయులు పాల్గొన్నారు.