తొలి విడత ఎన్నికల్లో మహిళలే అధికం.!

తొలి విడత ఎన్నికల్లో మహిళలే అధికం.!

ఖమ్మం జిల్లాలోని 7 మండలాల్లో మధ్యాహ్నం ఒంటిగంట వరకు 86.95 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాలో మొత్తం పోలింగ్ శాతం 90.08గా నమోదైందని అధికారులు వెల్లడించారు. మొత్తం ఓటర్లలో మహిళలు 1,24,485 మందికి గాను 1,12,042 మంది, పురుషులు 1,16,155 మందికి గాను 1,04,722 మంది ఓటు వేశారు. ఇతరుల్లో 10 మందికి ముగ్గురు మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు.